ap govt has alloted 2600 free seats to poor students in state schools according to right to information act | ఏపీలో భారీ ఎత్తున విద్యాసంస్కరణలు అమలుచేస్తున్న వైసీపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు దీన్ని వెంటనే అమల్లో కూడా పెట్టేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేదలకు విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయిస్తూ గతంలోనే నిర్ణయంతీసుకున్న ప్రభుత్వం అమల్లో మాత్రం తాత్సారం చేస్తూ వచ్చింది. తాజాగా హైకోర్టు దీనిపై కన్నెర్ర చేయడంతో అధికారులు ముందుకు కదిలారు.
#andrapradesh
#privateschools
#seats
#poor
#aphighcourt